Operation Ravana movie is going to release in theaters on August 2. It is known that this movie is a suspense crime thriller. It is being promoted as Psycho Story and your thoughts are your enemy.
ఆపరేషన్ రావణ సినిమా ఆగస్టు 2న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. సైకో స్టోరీ అని, మీ ఆలోచనలే మీకు శత్రువులు అని సరికొత్తగా ప్రమోట్ చేస్తున్నారు.
#akshitAtluri
#RaghuKunche
#SangeerthanaVipin
#VenkataSatya
#Tollywood
~PR.350~CA.43~ED.234~HT.286~